నా ఆట వెలది / తేటగీతి పద్యాలు
సమస్యలను పూరించడం జరిగింది
--------------------------------------------
సమస్య :తప్పు చేయకున్న తప్పు యగును
------------------------------------------
ఆ.వె|| మనసు పడ్డ మగువ మనువుకు సైయన
మొదటి రేయి మొగడు మొరటు గాను
నీరస మనుచు చెలి సరసున సరసుపు...
తప్పు చేయకున్న తప్పు యగును
ఆ.వె|| ముద్దు బిడ్డ కూడ హద్దు మీరినపుడు
సుద్ది,బుద్ధి చెప్పి చూడ వలయు
తీరు మార కున్న దేహశుద్ది మొదలు
తప్పు చేయకున్న తప్పు యగును
---------------------------------------------------
ఆ.వె|| కంది పప్పు లేక కందిపోయె ముఖము
----------------------------------------------------

ఆ.వె|| పందికొక్కులవలె బ్లాకులో పప్పును
దాచి వర్తకులు అధనపు ధరలు
పలుక, తెలుగు నాట పండుగ దినమున
కంది పప్పు లేక కంది పోయె
-----------------------------------------
సమస్య
" తే.గీ.|| సకల సంపదలుండియు చాల పేద!! "
ఆ.వె.||బుద్ధి లేని వాడె బుధవరుండు
------------------------------------------
తే.గీ.|| గ్లామరు సినితారకు వరంగా తలచిన
పడతి తిండి తిప్పలు మాని బరువు తగ్గు
నెపమున సలాడు కూడుగ నెంచి అయ్యె
సకల సంపదలుండియు చాల పేద
తే.గీ.|| ఇంటి నిండ ధాన్యంబులు వొంటి నిండ
బీపి షుగరులు వుండుగ హ్యాపి పోయి
ఉప్పు లేని కూరలు తింటు ఓర్పు గయ్యె
సకల సంపదలుండియు చాల పేద
ఆ.వె.|| బుద్దిగ చదువు కొని వృద్దికొచ్చు నతడు
పదవులందు బాగు నెదుగు నతడు
మద్య దూమ పానమ లనెడు చిల్లర
బుద్ధి లేని వాడె బుధవరుండు
------------------------------------------
సమస్యలు
ఆ.వె||సెల్లు ఫోను వల్ల చేటు వచ్చె
-------------------------------------------
ఆ.వె|| కారు నడుపు నపుడు కాలిఫోర్నియనందు
కాలు చేయరాదు కదయనుచును
మాటు వేసి యుండి మామయిచ్చె రసీదు
సెల్లు ఫోను వల్ల చేటు వచ్చె
ఆ.వె|| సొల్లు కబురులోడ జొల్లుకార్చుకొనుచు
గలగల చెలి తోన పలికినోడు
సెల్లు బిల్లు జూసి గొల్లుమని వగచె
సెల్లు ఫోను వల్ల చేటు వచ్చె
------------------------------------------
సమస్య
" ఆ.వె.|| ఊరిమేయరయ్యె ఊరుమేయ !! "
------------------------------------------
ఆ.వె|| ఊరున పడి గాలి తిరుగుడు తిరిగెడు...
చదువు సంధ్య లేని వెధవ ఒకడు
నగదు మందు పంచి నక్క జిత్తుల రీతి
ఊరిమేయరయ్యె ఊరుమేయ

ఆ.వె|| దొంగ సార కాచు దోపిడి చేయుచు
నేర చరిత వున్న నేర గాడు
రొక్కములధికముగ నొక్కునెపంబున
ఊరుమేయరయ్యె ఊరుమేయ
--------------------------------------------
సమస్య : ఆ.వె|| చదువు లేక బ్రతికె చక్క గాను
------------------------------------------
ఆ.వె|| పరుగులే ధనమని పదహారున ప్రతిన
బూని టెండులకరు మాని నటుల
పాఠశాల చేసె పదివేల పరుగులు
చదువు లేక బ్రతికె చక్క గాను
ఆ.వె|| పాటె నాకు బ్రతుకు బాటని కాలేజి
విడచి యస్పి బాలు నడక మార్చి
చలన చిత్రమందు కలకల వెలుగుచు
చదువు లేక బ్రతికె చక్క గాను
--------------------------------------------------
సమస్య
" ఆ.వె.||ఎంత వారలైన వింత వారె "
------------------------------------------
ఆ.వె.|| తలలు బోడి యైన తలపు మోడలగునా
శిల్ప శెట్టిని గని శిలల తీరు
వొళ్ళు మరచి తాత కళ్ళు తెరచి చూడ
ఎంత వారలైన వింత వారె
ఆ.వె.|| ఇంద్రియ సుఖములు జయించగలమునులు
అల్ప బుద్ధి కూడి సల్ప విహయ
ములకు మరచి సహనము శపించినయెడల
ఎంతవారలైన వింత వారె
ఆ.వె.|| అంచనాలు మించి వంచన చేసిన
రామలింగరాజు రామరాజు
చేరిరటుల తుదకు చెరసాల సత్యంగ
ఎంతవారలైన వింత వారె
-------------------------------------------
సమస్య
" ఆ.వె.||ఓక్కసారి యివ్వు ఓక్క చూపు"
------------------------------------------
ఆ.వె|| మ్రొక్కెద నిను నీవె దిక్కని వెంకన్న
చెక్కు బుక్కుమరియు రొక్కములని
చిక్కు ప్రశ్న లేవి చిలిపిగ కోరను
ఓక్కసారి యివ్వు ఓక్క చూపు
ఆ.వె|| చిక్కు తెచ్చె బాల చక్కని నీనవ్వు
దిక్కు తోచ లేదె దిగదె మెతుకు
ముద్దు తోడ నాకు ముద్ర లేమి వలదు
ఓక్కసారి యివ్వు ఓక్క చూపు
ఆ.వె|| మాట తప్పి నాను మన్నించు శ్రీమతి
మందు త్రాగ నెపుడు మాట నమ్ము
కనుకరించి నిటుల కరుణతో నావైపు
ఓక్కసారి యివ్వు ఓక్క చూపు
----------------------------------------------------
సమస్య
" ఆ.వె.|| అడవిగాచె వెన్నెలంత యిటుల "

ఆ.వె|| వడివడిగ కదలక పరుగులు చేయని
జట్టు కీడు తెచ్చి జయము విడువ
కోటి ఈశ్వరులకు కోట్లులు పోవగ
అడవిగాచె వెన్నలంత యిటుల?
ఆ.వె|| వడివడి దడదడగ పడిపడి ఎంసెట్టు
గడగడన చదవగ కడకు లక్షల
ర్యాంకు వచ్చి జల పరంబయ్యెగ శ్రమంబు
అడవిగాచె వెన్నలంత యిటుల?
ఆ.వె|| వున్న పదవి విడచి వుప ఎన్నిక నిలచి
ఫౌరుషమని కోరి పటిమ చూపి
ఓడి పోయి పదవి వూడిపోయి వగచె
అడవిగాచె వెన్నలంత యిటుల?
ఆ.వె|| నీరు లేక చెట్టు నీడ లేక కసిగా
మండె ఎండ కాల్చ మనిషి యందు
కరుణ మాని వాన కడలిలో కురువగ
అడవిగాచె వెన్నలంత యిటుల?
ఆ.వె|| సుందరాంగి ననుచు చులకన వరులను
చేయ వయసు పెరిగి చివర మనువు
ముసలి వాని తోడ ముగియగ చింతించె
అడవిగాచె వెన్నలంత యిటుల?
ఆ.వె.// నీతి మరచి నేటి నేతలు పాలింప
పప్పునుప్పు ధరను పసిడికాగ
బీదబిక్కి మ్రొక్క భీతితో రాతిని
రాతి దేవునిదది రాతి గుండె!

ఆ.వె|| లోకు పాలు బిల్లు లోకువాయె
------------------
అ.వె||లోకమున జరిగెడు లోపాలు సరిజేయ...
లోకపాలుబిల్లు నొకటి పెట్ట
పాలకులనగ నది జోకుపాల్ బిల్లని
లోకు పాలు బిల్లు లోకువాయె
------------------------
ఈ క్రింది వాక్యాలకు పూరణ చేసితిని
ఆ.వె|| విందు చిందులకిదె వందనంబు
-----------------------------------------------------

ఆ.వె|| అడ్డదారిత్రొక్కి అందలమును ఎక్కి
అందినంతవరకు డబ్బు నొక్కి
మందు మగువ గూడి మనసార చేసెడు
విందు చిందులకిదె వందనంబు
-----------------------------------------------------
తేట|| గెంత గలగిన వానికి వంతెనేల?
ఆ.వె || వెన్న తిన్న వాడె మన్ను తినగ
----------------------------------------------------
తేట|| పాలకడలి వాడికినేల పాల పూజ
కొండనెత్తువాడికి కాదె బండ లెక్క
బూడిదలముకు తిరుగ విభూతి యేల?
గెంత గలగిన వానికి వంతెనేల?
ఆవె|| చీరలన్నిదోచి చింతదీర్చు నతడె
వెన్న తిన్న వాడె మన్ను తినగ
నోరు తెరచి చూడ నోట మాటలు రాక
కన్నులార్పక గనె కన్నయను యశోద
------------------------------------------
ఆ.వె || దిక్కులేనివాడె దేవుడగును
------------------------------------------
ఆ.వె|| గూడు లేని వాడు కూడు దొరకనోడు
తోడు నెవరు లేని వాడు పసుపు
బట్ట కట్టగానె బాబాయని కొలువ
దిక్కులేనివాడె దేవుడగును
ఆ.వె|| మ్రొక్కులన్నియు గని మొరలన్నియును విని
చిక్కులన్ని తీర్చి చింత మాపి
దిక్కులంత నున్న తిక్కశివుడె ఒక్క

ఆ.వె|| బుధ్ధి లేనివాడు పుణ్యమూర్తి
----------------------------------------------------
----------------------------------------------------
ఆ.వె|| వెదవ వేషములవి వెయ్యని వాడును
వేద విద్య బాగ చదివి నొడు
పరుల కొరకు పాటు పడెడివాడును, పాడు
బుధ్ధి లేనివాడు పుణ్యమూర్తి
-----------------------------------------------
ఆ.వె|| అమ్మ చేతి లోన పసుపు బొమ్మ
------------------------------------------------------
ఆ.వె|| అమ్మ చేత లోన నతడొక మరబొమ్మ
పేరు కటుల నతడు పెద్ద నేత
డమ్మి బొమ్మ లాగ డాబు చేసెడు వాడు
అమ్మ చేతి లోన పసుపు బొమ్మ
=======================================
పేదరికము నందు వీడక ఓరిమి
కలిమి వేళ యందు కలిగి కరుణ
వున్న వాడె యగును ఉత్తమ మనుజుడు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె|| కమరిషియలు జూసి కామము పెంచకు
చీరలిప్పి నెగురు చీరు గర్లు
చూసి వొల్లు మరచి చొంగలు కార్చకు ...
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
=======================================
ఆ.వె|| కమరిషియలు జూసి కామము పెంచకు
చీరలిప్పి నెగురు చీరు గర్లు
చూసి వొల్లు మరచి చొంగలు కార్చకు ...
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| కోట్లు దోచి నీవు కోట కట్టగ నేమి
పట్టు పరుపు పైన పడిన నేమి
కలత లేని నిదుర కలనైన వచ్చునె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| నోరు మెచ్చు తిండి నొప్పదు దేహంబు
బరువు పెరిగి కలుగు నీరసంబు
ఆకుకూర వల్ల ఆరోగ్యము కలదే
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| బాకు లాగ పైకి ష్టాకు వెళ్ళు ననిచి
చౌకగ దొరికె నని పైక మిచ్చి
కొన్న షేరు నేల కూల వగచదవె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| కృష్ణ రాయబారి కొనితెచ్చె పోరును
కృష్ణ కమిటి వల్ల కీడు ఏమి
వచ్చు ననుచు వెతలు వలదు గీతను నమ్ము
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| గాలి సోదరులని కలరు, వారికి లేదు
ఉక్కు తనువు,కలవు ఉక్కు గనులు
వారిజోలి తెచ్చు పదవులకున్ ముప్పు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు
ఆ.వె|| సంద్రమును మధించి రంధ్రము వేయగ
ఉప్పునిచ్చిన తిని ముప్పు చేసె
నరుడవె యని చమురు దారలు జల్లదె

Comments
Post a Comment